Header Banner

IIన ఐఎస్ఎస్లోకి ప్రవేశించనున్న శుభాంశు! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ..

  Sun Jun 08, 2025 22:21        Technology

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్రకు సర్వం సిద్ధమైంది. వివిధ దేశాలకు చెందిన మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఈ నెల 10న నింగిలోకి దూసుకెళ్లనున్నారు. ఫ్లోరిడాలోని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వీరి యాత్ర ప్రారంభం కానుంది. 28 గంటలు ప్రయాణం తర్వాత జూన్ 11న రాత్రి 10 గంటల సమయం (భారత కాలమానం ప్రకారం) లో వీరి వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) తో అనుసంధానమవుతుంది. యాక్సియం-4 పేరిట జరుగుతున్న ఈ యాత్రలో శుభాంశు.. మిషన్ పైలట్గా వ్యవహరిస్తారు. ఆయన వెంట మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు టిబర్ కపు (హంగరీ), స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ- విస్నియెస్కీ (పోలండ్) పయనమవుతున్నారు. 1984లో రష్యాకు చెందిన సోయుజ్ రాకెట్ ద్వారా రోదసియానం చేసిన రాకేశ్ శర్మ తర్వాత భారత పౌరుడొకరు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే మొదటిసారి.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Science #Shubhanshu Shuklas #FlightIss #Countdown #Indias Manned Missions